హీరో శివాజీ అరెస్ట్.. విదేశాలకు పారిపోతుండగా అదుపులోకి || Hyderabad Police Arrests Hero Sivaji

2019-07-03 2,792

And Requesting it to down the cases filed on him by the Telangana Cyber Crime police in relation to controversy in TV9. Just Now he was Arrested by Hyderabad police.
#actorsivaji
#tv9
#highcourtcase
#arrest
#hyderabadpolice
#raviprakash
#tollywood
#alandamedia

నటుడు శివాజీని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందింది. అలంద మీడియా కేసుకు సంబంధించి గత కొంతకాలంగా పోలీసులకు కనిపించకుండా తిరుగుతున్న శివాజీని సైబరాబాద్ పోలీసులు కొద్దిసేపటి క్రితం శంషాబాద్ ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు సైబరాబాద్ క్రైమ్ పీఎస్‌కి శివాజీని తరలించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Videos similaires